Header Banner

వంశీ పై దిమ్మతిరిగే సాక్ష్యం... ఈ దెబ్బతో ఔట్! అసలు సిసలైన ఫుటేజ్!

  Tue Feb 18, 2025 20:30        Politics

దళిత యువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ కావడం తెలిసిందే. ఈ అంశంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. వంశీని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఇవాళ వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. ఈ క్రమంలో, సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లిన దృశ్యాల సీసీటీవీ ఫుటేజిని మంత్రి కొల్లు రవీంద్ర విడుదల చేశారు. ఈ నెల 11న హైదరాదులోని మై హోమ్ భుజా అపార్ట్ మెంట్ లో నమోదైన సీసీ కెమెరా దృశ్యాలను ఆయన విడుదల చేశారు. వల్లభనేని వంశీ నివసిస్తున్నది మై హోమ్ భుజా అపార్ట్ మెంట్ లోనే కావడం గమనార్హం. ఫుటేజి విడుదల చేసిన సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. పులివెందుల ఫ్యాక్షనిజంను రాష్ట్రమంతా చేస్తామంటే ఊరుకునేది లేదని... ప్రశాంతమైన కృష్ణా జిల్లాలో అల్లర్లకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సత్యవర్ధన్ ను ఎలా అపహరించారో సీసీ కెమెరా దృశ్యాలే సాక్ష్యమని అన్నారు.

 

 

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.? ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KolluRavindra #CCTV #FootageVallabhaneni #VamsiSathyavardhan #Kidnap #Gannavaram